కేంద్ర ఆర్థిక మంత్రికి మెట్రోలో సీటు ఇవ్వలేదు

Date:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. అయితే ఆమెకు ఎవరు కూడా సీట్ ఇవ్వలేదు. ఆమెన ఒక సామాన్య పౌరురాలిగానే చూశారు. నిర్మలా ఢిల్లీ మెట్రోలో లక్ష్మీ నగర్ వరకు నిలబడి ప్రయాణించారు. మిగతా ప్రయాణికులు ఆమెను పట్టించుకున్నట్లు కూడా కనిపించలేదు. సీనియర్ సిటిజన్ నిర్మలా సీతారామన్ కు సీటు ఇవ్వకపోవడం పలువు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పెద్దావిడను గౌరవించి సీట్ ఇవ్వాల్సిందేనని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఆమె మంత్రి కారులో కూడా వెళ్లొచ్చు.. మెట్రోల పబ్లిసిటీ కోసం ఇలా ప్రయాణిస్తారని మరొకరు కామెంట్ చేశారు.

మరికొందరు ఎవరినైనా సమానంగా చూడాలని.. మంత్రి అని సీటు ఇవ్వడం, సాధారణ వృద్ధురాలు అయితే సీటు ఇవ్వకపోవడం మంచిది కాదున్నారు. భారత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...