పురీష‌నాళంలో దాచిన 70లక్షల బంగారం

Date:

దుబాయ్ నుంచి వ‌స్తున్న ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద నుంచి 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని సీజ్ చేశారు. త‌మిళ‌నాడులోని తిరుచిరాప‌ల్లి విమానాశ్ర‌యంలో అధికారులు సుమారు 70 ల‌క్ష‌ల ఖ‌రీదైన బంగారాన్ని ప‌ట్టుకున్నారు. అయితే ఆ బంగారాన్ని మూడు ప్యాకెట్ల‌లో పురీష‌నాళంలో అత‌ను దాచిపెట్టాడు. పేస్ట్ త‌ర‌హాలో బంగారాన్ని స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు గుర్తించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్ర‌యానికి అత‌ను ప్ర‌యాణించాడు. ఆ ప్ర‌యాణికుడిని అరెస్టు చేసి త‌దుప‌రి విచార‌ణ చేప‌డుతున్నారు. ప్రయాణికుడు పురీష‌నాళంలో బంగారం దాయడంతో అధికారులే ఆశ్చర్యపోయారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...