నడిరోడ్డుపై రోడ్డు ప్రాణం పోయినా పట్టించుకొని బాటసారులు

Date:

మనిషికి మానవత్వం కరువైపోతుంది.. రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగితే ఒక్కరూ, ఇద్దరూ తప్ప స్పందించే వారే కరువైపోతున్నారు. అలాంటిది అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా హఠాత్తుగా బస్సు వచ్చి ఢీకొట్టింది. అంతేకాకుండా అతడిపై బస్సు టైర్లు ఎక్కించి వేగంగా వెళ్లిపోయాడు. సంఘటనాస్థలంలోనే 52 ఏళ్ల పటేల్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఓ బస్సు డ్రైవర్ దారుణంగా ప్రవర్తించి.. కనీసం బస్సు ఆపకుండా వెళ్లిపోతే.. సాటి బాటసారులు.. బైకర్లు మాత్రం కనీసం పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోవడం మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రమాదం జరిగిన కొంత సేపటికి జనాలు గుమిగూడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 నవీన్ పటేల్ రోడ్డుపై పడి ఉంటే అతనికి సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం మరింత దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. మనుషులకు మానవత్వం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మీరు కూడా చూసేయండి.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...