తెలంగాణ

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎవరి చేతుల్లోకి

గత డిసెంబర్లో ఎన్నికల కారణంగా జరగాల్సిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్నది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీలో సభ్యుడిగా ఉన్న బెజవాడ బుక్ ఫెయిర్...

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది. ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. వీరిద్దరిని గవర్నర్...

టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు. మహేందర్ రెడ్డితో...

రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 45 రోజులైనా రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి...

ఓటు వేయకుంటే చనిపోతామనడం తప్పు

తమకు ఓటు వేయకుంటే చనిపోతామంటూ కొందరు అభ్యర్థులు బెదిరించడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తప్పుబట్టారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని...

Popular