తెలంగాణ

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి

పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అశ్వరావుపేట నెహ్రూ నగర్‌ 165 పోలింగ్ బూత్‌లో...

తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన...

దేశంలో రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతోంది

దేశంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేవీ ఉండవని చెప్పారు. రైతుల, నిరుపేదలు, మహిళల కోసం ఆ...

తెలంగాణలో రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా...

ఓటేసిన వారికోసం సింహాసనాలు, కిరీటాలు

దేశంలో జరుగుతున్న సార్వత్రిక సమరం వేళ.. ఓటర్లను భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం, స్థానిక యంత్రాంగాలు వినూత్న ఆలోచనలు చేస్తుంటాయి. దానిలో భాగంగా కర్ణాటకలోని షిమోగా జిల్లా పంచాయతీలో...

Popular