తెలంగాణ

విజయశాంతి బీఆర్ఎస్ వైపు చూస్తుందా..?

కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. బీజేపీ గులాబీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్పందించారు. విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ మొదలైంది....

తల్లికి కొరివి పెట్టడానికి రెండు లక్షలు తీసుకున్న కొడుకు

బంధాలు, అనుబంధాలు అన్ని డబ్బు, అవసరాలు ఉన్నంత వరకే అని తెలిసిపోతుంది. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మానురాగాలు కూడా డబ్బు వ్యామోహం పెరిగి బంధుత్వాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఆస్తి పాస్తులు ఉంటే చాలు...

తెలంగాణలో రాగల 5 రోజులు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ,...

ప్రజలు భారాసకు మద్దతుగా నిలిచారు

బిఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. రైతు భరోసా వేయనందుకు రైతులు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. సిరిసిల్లలో...

15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్న పద్మారావు

తెలంగాణలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 15 ఏళ్ల తర్వాత తన ఓటు తనకు వేసుకున్నారు. పద్మారావు గౌడ్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు మోండా మార్కెట్ పరిధిలో ఉంటాయి....

Popular