అంతర్జాతీయం

స్కూల్స్‌లోకి టీచర్లు తుపాకులు తీసుకెళ్లొచ్చు

టీచర్లు స్కూల్స్‌లోకి తుపాకులు తీసుకెళ్లేందుకు అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాలోని టెన్నెస్సీ స్టేట్ హౌస్ ఆమోదం తెలుపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్కూల్స్‌లోకి ఈ...

గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాప్టర్లు

మలేషియాలో నౌకాదళ వార్షిక పరేడ్ విషాదాంతంగా ముగిసింది. నౌకాదళానికి చెందిన హెలికాఫ్టర్లు ఒకేసారి గాల్లో  ఎగురుతున్నాయి. అందులో రెండు హెలికాఫ్టర్లు దిశ మార్చుకుని పక్క పక్కనే వచ్చి ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో ఒకదాని రెక్కలు...

అక్రమంగా బ్రిటన్‌కు వస్తే రువాండాకే పంపిస్తా

బ్రిటన్‌లో పెద్దఎత్తున అక్రమ వలసలతో సాగుతున్నాయి. అక్రమవలసలకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద 'రువాండా బిల్లు'కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిని సమర్థించుకున్న ప్రధానమంత్రి రిషి సునాక్‌.. అక్రమ వలసదారులను...

కువైట్‌లో తొలిసారిగా హిందీ రేడియో ప్రసారాలు

హిందీలో రేడియో ప్రసారాలు కువైట్‌లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్‌లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం...

ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

27 ఏళ్ల యువతి ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగింది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ప్రకారం, హజారా కాలనీకి చెందిన మహ్మద్ వహీద్ భార్య జీనత్ వహీద్ గర్భవతి,...

Popular