కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని అసాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్,...
ఢిల్లీ లిక్కర్ విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు....
ఆరు నెలల గర్భవతి ఐనా భార్యను మంచానికి కట్టేసి అత్యంత దారుణంగా భర్త కాల్చి చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటుచేసుకున్నది. అమృత్‌సర్‌కు సమీపంలోని బుల్లెనంగల్‌కు చెందిన...
ఒక బాలుడిని చంపిన రౌడీషీటర్ సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు...
తేదీ ముగిసిన చాక్లెట్లు తిన్న ఏడాదిన్నర వయసున్న పాప రక్తం వాంతులు కావడంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మిన షాపులోని గడువు ముగిసిన చాక్లెట్లు, ఇతర...