తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్...
అవినీతి రహిత సమాజం కోసం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళతామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా సోమాజిగూడలోని యూత్ ఫర్...
ఇష్టంగా చేసిన ఏ పని ఐనా మంచి గుర్తింపును ఇస్తుంది. ఆ గుర్తింపు రేపటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎక్కడో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల...
భారతదేశంలో 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు...
భారతదేశంలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం దేశమంతా అంగరంగవైభవంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది. కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ...